6, నవంబర్ 2010, శనివారం

మీరు చూడని 'సచిన్'











మాతృ ప్రేమ మాధుర్యం గొప్పది..







ఇటీవల్ జైపూర్ లో ... తన సుపుత్రుడిని వెంట పెట్టుకొని వెళ్తున్న ఓ కోతికి అనుకూని అవాంతరం.. రోడ్ దాతే సమయంలో... ఓ వాహనం చిన్న కోతిని గుద్దేయటం... గాయాలపాలైన ఆ కోతి పిల్లని ఓ సునక రాజు నోట చేజిక్కించుకోవాలని చూడటం... పట్టువదలని కోతి... కుక్కపై దడి చేసి తరిమి కొట్టడం ఊ ఫోటో గ్రాఫర్ కి చిక్కి..

మానవత్వం మరచి... కన్నవాళ్ళ నే చెత్తకుప్ప లో పడేస్తున్న వల్లకిది కను విప్పు కావాలి...
మాతృ ప్రేమ మాధుర్యం తెలుసు కోవాలి.

ఈ యాడ్ సూపర్ గురూ...

ఈ బైకులు కొనాలంటే లక్షలు కావాల్సిందే ...








బాబు వల్లే.. రాష్టంలో ఈ వరదలు.. ఉప్పెనలు వస్తునయత

ఒబామా బృందానికి ఘన స్వాగతం


అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో మూడురోజుల పర్యటన నిమిత్తం భార్య మిషెల్లితోపాటు శనివారం మధ్యాహ్నం ముంబాయికి చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం అశోక్‌చవాన్, మంత్రి సల్మాన్ ఖుర్షిద్ తదితరులు ఒబామా బృందానికి స్వాగతం పలికారు. ఒబామా వెంట 200 మంది సీఈవోలతో సహా 3000 మంది ప్రతినిధులు ఉన్నారు

ఒబామా భారత్ పర్యటన నేపథ్యంలో ముంబై నగరం అంతటా పోలీసుల పహారతో నిండిపోయింది. ఎటు చూసినా పోలీసుల మయమే. ఒక విధంగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది.

'వైట్‌హౌస్' పరివారం తరలి రావటంతో వారి బస కోసం తాజ్ హోటల్‌లోని దాదాపు 800 రూములను బుక్ చేశారు.

ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్‌లో 'ఫైబర్ టు ద హోం (ఎఫ్‌టిటిహెచ్)' సేవలు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సేవలను త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. దీంతోపాటు... ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతోన్న పోటీని దీటుగా ఎదుర్కొనే క్రమంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ కొడితే చాలు...బిఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ మన ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు.

దరఖాస్తు నింపడం దగ్గరనుంచి అతనే చూసుకుంటాడు. ఈ క్రమంలో కొత్త కనెక్షన్లను కావాలంటే... 94000 54141 నంబరుకు కాల్ లేదా బిబి అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపడం కానీ చేయవచ్చు. ఇక ఎఫ్‌టిటిహెచ్ అందుబాటులోనికి రావడంతో మరెన్నో టెలికాం సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. వాయిస్, డాటా, వీడియో తదితర సౌకర్యాలను ఎఫ్‌టిటిహెచ్ ద్వారా వినియోగదారులు పొందవచ్చు. ఆప్టికల్ ఫైబర్ సర్వీస్ (ఒఎఫ్‌సి) ద్వారా ఎఫ్‌టిటిహెచ్ సేవలనందిస్తారు.