డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పార్టీకి క్వార్టర్ బాటిల్ గుర్తు ఇచ్చి ఉండాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఎద్దేవా చేశారు. తాగిన మైకంలో విజయకాంత్ తన అభ్యర్థిని ప్రచారసభలో కొట్టడం దారుణమన్నారు. జీ స్పెక్ట్రం కుంభకోణంలో రాజా ఒక్కరే నిందితుడు కాదని ఇందు లో దయాలు అమ్మాళ్, రాజాత్తి అమ్మాల్, కనిమొళి, చిదంబరం కూడా ఉన్నారని, చిదంబరం దేశంలోనే పెద్ద కోటీశ్వరుడు ... ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో రూ. 50 వేల కోట్లను దాచి ఉంచారని ఆరోపించారు. మాఫి యా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు పాల్వాకు లెసైన్స్ ఇవ్వకూడదని హోంమంత్రి చిదంబరం అప్పటి టెలి కాం శాఖ మంత్రి రాజాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఇక రోజు లు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని, సోనియాగాంధీ ఇక ఇటలీకి వెళ్లక తప్పని పరిస్థితి వస్తుం దని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తథ్యమన్నారు.
4, ఏప్రిల్ 2011, సోమవారం
పూనం నగ్నప్రదర్సన ప్లేస్ మారింది
మొన్నా మధ్య భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకుంటే... ఆ క్రీడామైదానంలోనే తాను నగ్నప్రదర్శన చేస్తానని సంచలన ప్రకటన చేసిన బాలీవుడ్ నటి పూనమ్ పాండే .. మాచ్ విన్ అయ్యాక మనిషి కనిపించాడ మానేయతమే కాకుండా. మీడియాకి అందుబాటులో లేకుండా సెల్ స్విచా ఆఫ్ చేసి పడేసింది. నగ్నప్రదర్శన పూర్తిగా వ్యక్తిగతమైనది పెద్దలకు ఇదొక చికిత్సాధ్యయనం లాంటిది ఇది ఎంతమాత్రం నేరం కాదు అని గర్వంగా ప్రకటించు కొన్న ఈ భామా.. తన ప్రదర్సన ముంబై లో జరగకపోవటం విచారం వ్యక్తం చేస్తూ... ప్రేమనగరంగా ఖ్యాతిగడించిన పారిస్‌కు మర్చేసినట్లు సన్నిహితుల వద్ద ప్రకటించిందట. అభిమానుల నిరాసాని అర్ధం చేసుకొనే పూనమ్ పాండే గుర్తించారో నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించింద ట. భారత్‌లో కాకుంటే మరే దేశంలోనైనా తన నగ్నప్రదర్శనకు అవకాశం కల్పించాలని కూడా అమ్మడు బికికిఐ కి చేసిన విజ్ఞప్తి పై ఇప్పటికే భోపాల్ కోర్టులో ఓ కేసు నమోదైంది. అంతేగాక ముంబై పోలీస్ కమిషనర్‌కు కూడా బిజెపి మహిళా నేత అరుప్ పట్నాయక్ ఫిర్యాదుచేశారు. ఈనేపధ్యంలో పూనమ్ తన పంతం ఎలా నేరవేర్చుకొంటుందోచూడాలి
మా ఆయన తగ్గితే.. పులివెందుల బరిలో నేనున్నా
దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తన భర్త రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పోటీకి వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగాది పర్వదినాన.. వివేకా కుటుంబ సభ్యులంతా ఇంట్లో సమావేశమై.. పులివెందుల ఎన్నికల గురించి మాట్లాడు కొన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడప పార్లమెంట్ స్తానంలో ఉపయోగించుకోవాలని తద్వారా పార్లమెంటు అభ్యర్థిగా వివేకాను పోటీకి నిలిపితే జగన్ మెజార్టీ భారీగా తగ్గిన్చవచ్చాన్న వాదనతో సౌభాగ్యమ్మ అంగీకరించలేదు సరికదా... తన భర్త వెనుకంజ వేస్తె.. తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పడంతో అడిసగా కాంగ్రెస్స్ పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆత్మగౌరవం కోసం రాజీనామాలివ్వల్సిందే
తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు పదవులను పట్టుకుని వేలాడుతూ రాజీనామాలు చేయకపోవడంతోనే కేంద్రం స్పందించడంలేదన్నారు.
ఇప్పటికైనా తెలంగాణలోని ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇప్పటికైనా తెలంగాణలోని ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
పోచారంకి పూలు.. చంద్రబాబు కి చెప్పులు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ వి షయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన వ్యక్తం చేసింది. ఆది లాబాద్ జిల్లా
బెల్లం పల్లెలో తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక ఈ విన్నూత్న నిరసన కార్యక్రమం చేసింది.
బెల్లం పల్లెలో తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక ఈ విన్నూత్న నిరసన కార్యక్రమం చేసింది.
శివాజి హీరోగా పెళ్ళాం ఊరెళితే... సీక్వెల్
శ్రీకాంత్, వేణు కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్సకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది.శివాజి హీరోగా ఈ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది. కామిడీ చిత్రాల డైరక్టర్ గాంధీ ఈ సినిమా కి డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం..గతంలో అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ, శ్రీరామచంద్రులు వంటి ఫ్యామిలీ చిత్రాలలో నటించిన శివాజి ఈ చిత్రం తో మళ్ళి ఓ వెలుగు వేలుగుటాడని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
