గమ్యం’, ‘నిన్న నేడు రేపు’, ‘సంభవామి యుగే యుగే’ ‘కళావర్ సింగ్’,‘ఎల్‌బిడబ్ల్యూ’ చిత్రాలకు సంగీతాన్ని అందిచిన వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ ఆకస్మికంగా మరణించారు. 33 ఏళ్ళ అనీల్ కు గుందేపూటు రావటంతో ఆయన కుటుంబ సబ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణిం చినట్లు అపోలో వైద్యులు చెప్పారు. గుంటూరు జిల్లా రెంటచింతల కు చెందిన్మ ఆయన సినిమా రంగంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో ఊహించని విధంగా అకాల మరణం చెంద
టం పట్ల చిత్ర పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.