31, జనవరి 2011, సోమవారం
సోనియా ఇటలీ వెళ్ళిపో
ఇటాలియన్ సంతానాన్ని తీసుకుని సోనియా గాంధీ వెంటనే ఇటలీ వెళ్ళిపో లేకుంటే ప్రజలే ఇటలీ సాగనంపే రోజులు ఉన్నాయంటూ లక్షీపార్వతి హెచ్చరించారు. రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకునే వారిని తీసుకొచ్చి స్వర్గీయ ఎన్టీరామారావు నాయకులు చేస్తే అదే నాయకులు, తెలుగుదేశంపార్టీ పొట్టన పెట్టుకు న్నారని కాంగ్రెస్‌ను, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలని ఆమె పిలుపు నిచ్చా రు.
తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలే అడ్డు
ఆది నుంచి తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలు అడ్డు తగులుతున్నాయని, ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ శీతాకా ల సమావేశాల్లో తెలంగాణ వాదులు ఎ వరో తేలిపోతుందని టీఆర్ఎస్ నేత హరీష్్‌రావు అన్నారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాగలమన...తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ప్రభుత్వం మొండితనాన్ని విడనాడాలని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)