జాతీయ పతాకం మీద కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయా నికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్... ఇది దాదాపు అందరికీ తెలిసి ప్రముఖ సినీనటుడు సాయికుమార్ డైలాగ్.
జాతీయ చిహ్నం కథాకమామిషు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. మన జాతీయ చిహ్నాన్ని 1950 జన వరి 26న గుర్తించారు. రాష్ట్ర చిహాన్ని అశోకుడి సారనాధ్ స్థూపం నుండి గ్రహించబడింది.
మాతృకలు నాలు గు సింహాలు, వాటి వెనుక వైపుల ఎదురెదురుగా ఉండి ఒక స్థంభాగ్రా న నిలిచి ఉంది. వాటికి, ఉపరితలా నికి మధ్య ఉబ్బెత్తున శిల్పాలుగా ఒ క ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు, మరియు ఒక సిం హం, వాటి మధ్యలో చక్రాలు ఒక ఘంటాకారపు పద్మంపై నిలిచి ఉం టాయి. జాతీయ చిహ్నంలో 1950 జనవరి 26న భారత ప్రభుత్వం స్వీ కరించిన ప్రకారం 3 సింహాలు మా త్రమే కనబడుతాయి. నాల్గో సిం హం దృష్టికి అందకుండా ఉంటుం ది. చక్ర స్తంభ అగ్రభాగాన మధ్యలో కుడివైపు ఒక ఎద్దు, ఎడమవైపు ఒక గుర్రంతో ఉబ్బెత్తు శిల్పంగా చెక్కబ డినవి ఉంటాయి. మిగిలిన చక్రాలు కుడి, ఎడమలవైపు చివరలలో రేఖా మాత్రంగా ఉంటాయి.
ఘంటాకార పు పద్మం మాత్రం వదిలి వేయబ డింది. సత్యమేవ జయతే అనే ఉపని షత్తు నుంచి తీసుకున్న పదాలు. వీ టి తెలుగు అర్థం నిజమే గెలుస్తుంది. స్థంభం అగ్ర భాగంలో కిందివైపు దే వనాగరి లిపిలో రాయబడి ఉన్నా యి. గత 61 సంవత్సరాలుగా ఈ జాతీయ చిహ్నాన్ని కరెన్నీ నాణేలపై, నోట్లపై, దస్తా వేజులపై, కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలపై నిత్యం చూస్తూ నే ఉన్నా వీటి విశేషాలు మాత్రం తె లిసింది చాలా తక్కువ మందికే. అన్నట్లు ఈ చిహ్నం విశేషాలను పా ఠ్యాంశాలలో చేరిస్తే ఇంకా బాగుం టుందేమో. భావితరాలకు దీని గు రించి తెలుసుకునే అవకాశం లభి స్తుంది
26, జనవరి 2011, బుధవారం
అవినీతి, అక్రమాలపై యడ్యూరప్ప కొత్త బంపర్ ఆఫర్
తనపైనే పలు ఆరోపణలు రావటం దానిపై గవర్నర్ విచారణకి నిర్ణయాలు తీసుకోవటం మిగుడు పడని కర్నాటక సిఎం యడ్యూరప్ప అవినీతి, అక్రమాలపై కొత్త బంపర్ ఆఫర్ ప్రకటించారు.
రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు బినామీ పేర్లతో సంపాదించిన ఆస్తుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందచేసిన వారికి తగిన నగదు బహుమతి ఇస్తామని ప్రకటించా రు. బెంగుళూరులో పలువురు రాజకీయ నాయకులు వేలకొద్దీ ఎకరాలను బినామీ పేర్లతో ఆస్తులను సొంతం చేసుకున్నారని . ఈ ఆస్తుల గురించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇస్తే వారి పేర్లను రహస్యంగా ఉంచి నగదు బహుమతులు ఇస్తామని యడ్యూరప్ప పేర్కొన్నారు.

నవంబరు, డిసెంబరు నెలల్లో 300మంది దాకా రైతులు ఆత్మహత్యలు
రాష్ట్రంలో జరుగుతున్న రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని బీజేపీ నేత, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సుభాష్ మహల్యా అన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుండడం వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నార ని, నవంబరు, డిసెంబరు నెలల్లో 300మంది దాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతు, నేతన్నలు చనిపోతే ఎఫ్ఐఆర్‌లో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు నమోదు చేయడం అన్యాయమన్నారు. వాస్తవ పరిస్థితులను చేర్చకపోవడం దారుణమన్నారు.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. విదర్భ తరహాలో పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు
దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. విదర్భ తరహాలో పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు
లబ్దిపొందేందుకే సొంత జెఏసీలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని లేనట్లయితే కార్మిక ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏజీటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ తెలంగాణ తీర్మానం చేసిందని తెలిపారు. అన్ని యూనియన్లు ఐక్యం గా పోరాడితే అది కార్మిక జెఏసీ అని కాని కొన్ని సంఘాలు మాత్రమె జెఏసీ పేరిట తె లంగాణ పోరాటాలు చేయటం ఎంతవరకు సబబని , కార్మిక గుర్తింపు ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నాలు చేస్తూ రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఇలా చేస్తున్నాయని విమర్శించారు సీతా రామయ్య .
జెండా ఆవిష్కరించిన గవర్నర్
62 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం వివిధ దళాలకు చెందిన బృందాలు కవాతు నిర్వహించాయి. సాయుధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)