6, మే 2011, శుక్రవారం

అంబటి రాంబాబు.. కుక్కల గొడవ

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మీడియాతో మంచి వాగ్దాటితో మాట్లాడుతారు..ఢిల్లీకి, కడపకు మధ్య పోటీ అని, సోనియాగాందీ  అహంభావంతో తన.కుటుబాన్ని అవమానించిందని, కడప ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిందని ఓ వైపు జగన్ ఆరోపిస్తుంటే అంబటి రాంబాబు మరూ అడుగు ముందేసి  కడప ఉప ఎన్నికలు ఇటలీ సంస్కృతికి, తెలుగు సంస్కృతికి మద్య పోటీ అని   వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగు నట ఐన వారు చనిపోతే పరమర్సించటం  సాంప్రదాయం.. అది తెలియని సోనియా   జగన్ ఓదార్పుయాత్రకు వెళుతుంటే అడ్డుకోన్నారని  అందువల్ల ఇది ఇటలీ సంస్కృతికి, తెలుగు సంస్కృతికి మధ్య పోటీ అని ఆయన అన్నారు.
రాజమండ్రీలో కుక్క కాటు మరణం ని సైతం తనదైన శైలిలో ప్రచారంకి వదేసుకూవాలన్చి చుసారాయన రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, నిస్తేజంగా ఉందని,రాజశేఖరరెడ్డి పధకాలు ఏవీ అమలు కావడం లేదని.. పదవి కాపాడుకునే పనిలో కిరణ్కుమార్ రెడ్డి ఉన్నాడని ఆరోపిస్తూ..   రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాబిస్ వ్యాదికి గురై రాజమండ్రి  బాలిక మరణించి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు ఆస్పత్రులలో కుక్క కరిస్తే మందులు కూడా దొరకని దైన్య పరిస్థితి చేరుకోవటానికి వఎస్ మరణమే కారణమని... రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు అంత సజావుగా ఉన్నట్లు , ఆస్పత్రలు అన్నీ మందులతో పుష్కలంగా ఉన్నట్లు తెగ వాగేసారు. ఆరోగ్య శ్రీ పేరుతొ సర్కారు దభాఖనాలని మూల పడేలా చేసింది  ఎవరంటే మాత్రం ఆ విషయాలు తరవాత మాట్లాడు కొడం అంటూ చల్లగా జరుకున్నరీ నేత. ఇంకా నయం మహానేత అని తెగ దప్పలు గుప్పిస్తూ రాజశేఖరరెడ్డిని ఆకాసానికేతేస్తున్న నేతలు.. ఆయనే బతికి ఉంటే  ఈ కుక్కలు మొరిగేవా? ఆ  కుక్కలు కరిచేవా? అని నిలదీసేవాదేమో? చమత్కరిస్తున్నారు మారి కొందరు. ఆయెనే ఉంటే.. మీకీ   పనికూడా ఉండేదా.. ఇప్పటికే రాష్ట్రాన్ని సగం తినేశారు గా... హ్యాపీ గా కూర్చొని తినేవాలుగా... ఆయన లేకనే దోచించి కాపాడే పని మీలాంటి  విశ్వాసం ఉన్న  వారు చేస్తున్నారని మరికొందరు సెటైర్లేస్తున్నారు.