సినీతారల క్రికెట్ మ్యాచ్‌లో బాలకృష్ణ జట్టుపై శ్రీకాంత్ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సినీతారల క్రికెట్ మ్యాచ్ అనంతపురంలో ఆర్ఆర్డీ మైదానంలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్న బాలకృష్ణ జట్టు 169 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీకాంత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
11, సెప్టెంబర్ 2011, ఆదివారం
వాసుకి ఓటేయండి
రేపు బ్రెజిల్ దేశంలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలకి మన భారత దేశం తరపున ఎన్నికయిన మన తెలుగు అమ్మాయి వాసుకి కి ఆన్ లైన్లో ఓటేసి మిస్ యూనివర్స్ గా గెలిపించండి.
ప్రతీ వ్యక్తీ తన ఒక ఈ మెయిల్ గుర్తింపుతో పది సార్లు ఒకే వ్యక్తికీ ఓటేయవచ్చును. ఈ క్రిందన ఈయబడిన లింకు ద్వారా మిస్ యూనివర్స్సైటులో ప్రవేశించి, అక్కడ కనబడే సుందరాంగులలో 'మన వాసుకి' ఫోటో పక్కనున్న వోట్ మీట నొక్కాలి. తరువాత, మీ ఈమెయిలు, తపచ కోడ్ వర్డు టైప్ చేసి వోట్ నొక్కితే చాలు. మీ వోట్ ఆమెకి పోలయినట్లు సైటులోచూపిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)