10, నవంబర్ 2010, బుధవారం
ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తా..!: సైనా నెహ్వాల్
చైనాలో జరుగనున్న ఆసియన్ గేమ్స్‌లో ధీటుగా రాణించడం కఠినమేనని భారత మేటి షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ చెప్పింది. అయితే ఆసియన్ గేమ్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని సైనా పేర్కొంది.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్