ఇటాలియన్ సంతానాన్ని తీసుకుని సోనియా గాంధీ వెంటనే ఇటలీ వెళ్ళిపో లేకుంటే ప్రజలే ఇటలీ సాగనంపే రోజులు ఉన్నాయంటూ లక్షీపార్వతి హెచ్చరించారు. రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకునే వారిని తీసుకొచ్చి స్వర్గీయ ఎన్టీరామారావు నాయకులు చేస్తే అదే నాయకులు, తెలుగుదేశంపార్టీ పొట్టన పెట్టుకు న్నారని కాంగ్రెస్‌ను, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలని ఆమె పిలుపు నిచ్చా రు.