31, జనవరి 2011, సోమవారం

తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలే అడ్డు

ఆది నుంచి తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలు అడ్డు తగులుతున్నాయని, ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ శీతాకా ల సమావేశాల్లో తెలంగాణ వాదులు ఎ వరో తేలిపోతుందని టీఆర్ఎస్ నేత హరీష్్‌రావు అన్నారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాగలమన...తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ప్రభుత్వం మొండితనాన్ని విడనాడాలని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.