మనకు సాధారణంగా లభించే దానిమ్మ పండు ఆరోగ్య నిధి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అంతేకాదు 1829లో విల్లో చెట్ల నుంచి తీసిన ఆస్ప్రిన్ తరువాత మళ్లిd సహజసిద్ధ ఔషధాలలో ఇది అంతటిదని పేర్కొంటున్నారు.
గుండె ఆరోగ్యం, రక్తపోటులతో బాటు, శరీరంలో కొన్ని ప్రాంతాలలో మంటలు వంటి వాటిని తగ్గించడంతో బాటు, క్యాన్సర్ వచ్చే అవకాశాలను, లైంగిక లోపాలను కూడా ఇది సరి చేస్తుందనివారు చెబుతున్నారు. మొట్టవె ుుదటిసారిగా వారు దానిమ్మ గింజలు, తొక్క, బెరడు వంటి వాటిలోఉన్న ఔషధ గుణాలను కనుగొన్నారు. దీనిలో 'పునికాలాగిన్స్'గా పిలిచే ఒక రకం మొక్కల నుంచి వచ్చే పోషకం గాఢ స్థితిలో ఉంటుందని గ్రహించారు. అంతేకాక 'ఇది దొరికేది కెవలం దాని మ్మ నుంచే అన్నది గమనించాల్సిన అంశం.
ఈ పునికాలాగిన్స్ ఆ పండు తొక్క, లోపలి పసుపు రంగు పొరలు, గింజలు వంటి వాటిలో ఉం టాయ ని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ స్ట్ట్రీటెన్‌బర్గర్ కనుగొన్నారు. అయితే దానిమ్మ తొక్కల కషాయం విరేచనాలను క ట్టేయటంలో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేదం కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పిందన్న విషయం ఇక్కడ గమనార్హం. ఈ పండులోని వివిధ భాగాలలో గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నందున ఇది దీర్ఘకాలిక రోగాల వల్ల వచ్చే అనేక రుగ్మతల చికిత్సలో ఉపయోగపడగలదని భావిస్తున్నట్టు బ్రిటన్లోని క్వీన్ మార్గరెెట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎమాద్ అల్ దుజైలీ తెలిపారు.