వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి పదవి ఆశించినా దక్కని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల క్యాబినేట్లలోను స్థానం దక్కకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్తూనే... తాజా రాజకీయ పరిణామాలతో జగన్ వెంట నడవాలని నిర్ణ ఇంచు కొన్నారు .
కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొం దినా క్రియాశీల స్థానం లేదన్నారు. రెకమెండేషన్లు నడిపేవారికే ఈ ప్రభుత్వంలో పదవులు దక్కుతాయన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంట వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.