ఆదిలాబాద్ ని యోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేణుగోపాల చారిలు పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తుంటే మీరు తెలంగా ణ పట్ల నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాలని బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే గెడెం నగేష్‌ను లింగి గ్రామస్థులు అడ్డుకున్నారు
తెలంగా ణ కోసం ఎందరో ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే పదవులను పట్టుకుని పాకులాడడం స మంజసం కాదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు గల్లీలో ఒకమాట, ఢిల్లీలో మరోమాట మాట్లాడుతూ తెలంగాణ నాలుగు కో ట్ల ప్రజలను మోసం చేస్తున్నారని వా రు విమర్శించారు.