2009 వరకు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అనే ఒక పెద్ద రాక్ష సుడు పట్టి పీడి స్తే ప్రస్తుతం అదే కోవలో పిల్ల రాక్షసుడు జగన్ పట్టి పీడిస్తున్నాడని దుయ్యబట్టారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. గురువారం ఆయన కడప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుచోట్ల మాట్లాడుతూ సతీష్ రెడ్డి తాత దయతో యుఫ్పై ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వ చ్చిన వైఎస్ తమ స్వార్థమే పరమావధిగా మా ర్చుకొని గతాన్ని మరిచిపోయిన వైఎస్ఆర్ కుటుంబం యావత్తు భారీ గా రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు.
2004 నాటికీ అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని నెట్టుకు రావటమే కాక.. ఎన్నికల ఖర్చుల కోసం భవన్నాన్ని అమ్ముకున్న స్తితి నించి రాజ ప్రసాదాలు లోకి మారిన పరిసతి ప్రజలు గమనించాలని సోచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడిం చడం ద్వారానే ఆ రాక్షదుని అంతం చేయాలనీ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.