దేశానికి పేరుకే స్వాతంత్రం
వచ్చిందని...
నేటికీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ లభించలేదని,
అవినెతి మయమైపొఇన వ్యవస్థ కారణంగా అందని స్వాతంత్ర
ఫలాలను సాధించుకునేందుకు మరో స్వాతంత్ర పోరాటానికి
సిద్దం కావాలని పిలుపు నిచ్చారు అన్నాహజారే .. శనివారం అవినీతికి వ్యతిరేకంగా పూణేలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీ మేరకు నిర్ణీత సమయంలో జనలోక్‌పాల్‌బిల్లు పార్లమెంట్ లో పాస్ కాకపోతే మరోసారి జంతరమంతర్ వద్ద దీక్షకు ప్రజలు సిద్ధంకావాలని అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం పడాలన్నారు.