వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తో పొత్తుకు తహ తహలడుతూనదంటూ వస్తున్న కధనాలు వాస్తవం కాదని బీజేపీ జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్-టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయ ని... దాని మరుగున పరిచేందుకు వైఎస్ జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మైనారిటీలకు పది శాతం రిజర్వ్ వేష న్స్ కలిపిస్తామంటే బెజెపి తో జత కడతామని జగన్ చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు