ఫిబ్రవరి 14 తేది ‘వాలైంటైన్ డే’ రోజున ప్రేమికులకు భజరంగదళ్ హెచ్చరికను జారీ చేసింది. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని సహించేదిలేద ని ... ప్రేమికుల రోజున జంటగా కనిపించే ప్రేమికులకు పెళ్లి జరిపిస్తామని భజరంగ్‌దళ్ కార్యకర్తలు తెలిపారు.