బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ'గా టైటిల్‌రోల్
పోషించిన చిత్రంలో పార్వతీ మిల్టన్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు,
సురేష్, వినోద్‌కుమార్, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, విజయ్
కుమార్ ముఖ్యపాత్రధారులు. రవికుమార్ చావలి దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్
పతాకాన రమేష్ పుప్పాల నిర్మించారీ చిత్రాన్ని.
ఈ చిత్రాన్ని చూసిన ఇసి కట్స్ లేకుండా 27-8-12న 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. 2గ||18ని||ల పాటు ప్రదర్శితమయ్యే 'శ్రీమన్నారాయణ' 30-8-12న విడుదల అయింది.
ఈ చిత్రాన్ని చూసిన ఇసి కట్స్ లేకుండా 27-8-12న 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. 2గ||18ని||ల పాటు ప్రదర్శితమయ్యే 'శ్రీమన్నారాయణ' 30-8-12న విడుదల అయింది.