భారతం క్రియేషన్స్ పతాకాన ప్రేమ్‌చంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నగరంలో వినాయకుడు'. కృష్ణుడు, రమ్య నాయకా నాయికలుగా కృష్ణ భగవాన్, దువ్వాసి మోహన్ ఇతరపాత్రలు పోషించారు. మాటలు, పాటలు బి.కె. ఈశ్వర్, సంగీతం సాహిణి శ్రీనివాస్, ఛాయాగ్రహణం జె. గణశన్, కూర్పు అనిల్ మల్నాడ్ నిర్వహించిన ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' ఏ విధమైన కట్స్ లేకుండా 4-7-12న 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది. 17-8-2012న విడుదల అయింది. నిర్మాత ఎం. సూర్యకమల.