9, నవంబర్ 2010, మంగళవారం
తెలంగాణ కోసం డిసెంబర్ 9న ఢిల్లీలో బీజేపీ మహాధర్నా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి డిసెంబర్ 9న ఢిల్లీలో బీజేపీ చేపట్టే మహాధర్నాకు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్