7, నవంబర్ 2010, ఆదివారం

ఉప్పెనగా మారుతానంటున్న జగన్

తనలో సహజనం నశిస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతీ గుండె చప్పుడూ ఏకమై ఉప్పెనగా మారుతుందని కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సొంత పార్టీలోనే కుళ్ళు, కుతంత్రాలు రాజ్యమేలుతూ వుండడంపై ఆయన తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.

సొంత పార్టీ వాళ్ళే తనను అడ్డుకునేందుకు శతప్రయత్నాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని .... కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఎంతో మందిపై అకారణంగా ఎందుకు కక్ష సాధింపు చర్యలు పడటం తన సహనానికి హడ్డున్తుందని వ్యాక్యానిచాడంతో...

జగన్ కావాలనే మరో మారు అధిష్టానం పై స్వరం పెంచుతూ సొంత కుంపటి పెట్టుకునీన్దుకు సిద్దమవుతున్నాడని విమర్శలు వస్తునై