కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను కడపకు వస్తా.. ప్రకటిస్తానని కడప పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్‌కు, వైఎస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్ని కలు అనివార్యమయ్యాయిన విషయం తెలిసిందే.. అభ్య ర్థుల ఎంపికతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయం కడప పార్లమెంట్ పరిధిలోని నేతలతో చంద్రబాబు మూడు రోజులుగా చర్చించా కనీ ఈనిర్ణయం తీసుకొన్నారు.