తనను సీనియర్ అనుకున్నాడో, తనతో ఇబ్బందులు ఎదురవుతాయనుకున్నాడో తెలియదు గానీ మొత్తం మీద మంత్రి పదవి ఇవ్వకుండా చేశాడని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు
తాడిపత్రిలోని తన నివాసంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే తనకు ఉద్దేశపూర్వకంగా మంత్రి పదవి ఇవ్వలేదని ఒకరి వద్దకు వెళ్లి సాగిలపడాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. తన మాట వింటే నాలుగు మంచి మాటలు కూడా ముఖ్యమంత్రికి చెబుతానని, వినకపోతే చేసేదేమీ లేదని అన్నారు.