ఎసై్స రాతపరీక్షను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో ముగ్గురు విద్యార్థులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిచకపోతే పైనుంచి దూకుతామని బెదిరిస్తున్నారు.
ఇదిలా ఉండగా...ఇదే అంశంపై పలువురు తెలంగాణ వాదులతో సమావేశమయి చర్చించారు. పరీక్ష వాయిదాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సబిత వెల్లడించారు. అన్ని విషయాలు సిఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.