8, ఏప్రిల్ 2011, శుక్రవారం
హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం
హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని, తెరవెనుక నుంచి కథ వారే నడుపుతున్నారని ఎన్సీపీ మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఒకప్పుడు హజారే చేపట్టిన ఆందోళన కారణంగా జైన్ లాగే మాలిక్ కూడా మంత్రి పదవి కోల్పోయిన విషయం తెలిసిందే
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్