సమైక్య వాదాన్ని వినిపించేందుకు సమైఖ్యాం'ద సంర'ణ సమితి విజయవాడ ప్రకాశం
'ా్యరేజిపై ఈ నెల 30న తలపెట్టిన మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.
శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఆం'లను దష్టిలో పెట్టుకొని సమైక్యాం'ద మార్చ్‌కు
అనుమతి నిరాకరించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ టి.హరికష్ణ
తెలిపారు.సమైక్యవాదుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు' సమైక్యాం'ద రాష్ట్ర
కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి
సమైక్యవాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనటానికి ఈ నెల 30న తాము తలపెట్టిన సమైక్యాం'ద మార్చ్‌కు నగరంలో అనుమతి నిరాకరించడమే నిదర్శనమని సమైక్యాం'ద సంర'ణ సమితి రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోక్యం చేసుకొని అనుమతి ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. లేనిప'ంలో నాలుగు రోజుల్లో తాము ఓ ప్రణాళికను రూపొందించి ప్రణాళికాబద్దంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమైక్యాం'ద ప్రాంతంలోని సమైక్యవాదులు వారి వారి ప్రాంతాల్లోని గాం'దీ విగ్రహాలకు పూలమాల వేసి గాం'దీ మార్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు ప్ర'దాన మంత్రి, ముఖ్యమంత్రులకు సమైక్యవాదులు ఉత్తరాలు రాయనున్నట్టు తెలిపారు.