అమిగోస్ క్రియేషన్స్ నిర్మించిన 'లైఫ్
ఈజ్ బ్యూటిఫుల్' చిత్రానికి రచయిత దర్శకుడు, నిర్మాత శేఖర్ కమ్ముల.
అభిజిత్ కౌశిక్, సుధాకర్ కామనల్, జారా, షగున్ గుప్తా, నవీన్, అమల,
శ్రియ, అంజలా ఝవేరి ముఖ్య తారాగణం. ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' కట్స్
లేకుండా 10-9-12న 'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. 2గం||29 ని||పాటు
ప్రదర్శితమయ్యే ఈ చిత్రం 14-9-12న విడుదలైంది.