19, నవంబర్ 2010, శుక్రవారం
రాష్ట్ర రైల్వే పోలీసు పటిష్టంకి 836 పోస్టులు
రాష్ట్ర రైల్వే పోలీసు విభాగానికి కొత్తగా 836 పోస్టులను మంజూరు చేస్తూ హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సివిల్ విభాగంలో 500, ఆర్మ్‌డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో ఆరు ప్లటూన్లకుగాను 336 పోస్టులను కేటాయించారు.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్