20న సాయంత్రం 6 గంటలకు అనంతపురం లోని లలితకళాపరిషత్‌లో ‘అష్టమ కళా మహోత్సవం’ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వరం వెంకటేశ్వర్లు అన్నారు.
ఈసందర్భంగా అతిథిగా విచ్చేస్తున్న అలనాటి ప్రఖ్యాత సినీ నటి జమునకు కనకాభిషేకం చేస్తునామని.. అలగీ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను స్థానిక కళాకారులచే ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు.