విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు మౌన ప్రదర్శనకు దిగారు. విద్యార్థులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.
కాగా ఓయూ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎనిమిది కంపెనీల బలగాలు పహరా కాస్తున్నాయి.