టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావ్ కాంగ్రెస్‌కు తొత్తుగా మారి తెలంగాణ సాధన విషయంలో వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్ అన్నారు.
కాంగ్రెస్ పా ర్టీకి ఎజెంట్‌గా మారి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానంటే చంద్రబాబు అ డ్డుపడుతున్నాడని అనడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. కేసీఆర్ తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చేప్పాలని, లేదంటే తెలంగాణ ప్రజలు ఆయనను చరిత్రహినుడి గా చూస్తారని అన్నారు.