18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
టీఆర్ఎస్ నేతలకు అద్వానీ క్లాస్
అసెంబ్లీలో గురువారం నాటి సంఘటనపై టీఆర్ఎస్ నేతలకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ క్లాస్ తీసుకున్నారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్