నులు వెచ్చని కొబ్బరి నీళ్లు... వేసవిలో హాయి గొలిపే... అద్భుత ప్రకృతి వరం...
కాసింత ఉప్పగా... కాసింత తీయగా... మరి కాసింత వగరుగా ... అంతకు మించి గొప్పగా...
అరుదైన రుచిలో ఉంటూ... రసాయనపు పానీయలందించలేని...
శ్రేష్టమైన పోషకాలనందిస్తూ... చిన్నారుల నుండి పండు ముదుసళ్ల వరకు ఆరోగ్యాన్ని...
అనేక మందికి ఉపాధిని చూపిస్తున్నాయి కొబ్బరి బొండాలు....
మార్చి నెల పూర్తిగా పూర్తవ్వక ముందే... ఇపðడిపðడే...శీతాకాలపు మంచు తెరలు చీల్చుకుని బైటకొస్తున్న భానుడు తన గ్రీష్మ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతు న్నాడు...దాన్నిధీటుగా తట్టుకునేందుకు.. గ్రీష్మానికి విరుగుడు పళ్లతోనే చెప్పాలనే ేవెూ... ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతవరం కొబ్బరి. ఎంతటి వేసవి తాపాన్నయి నా ఇట్టే తీసి పారేయగల సత్తా ఉన్నది కొబ్బరికే... రంగునీళ్ల పానీయాలందివ్వలేని ఎన్నో ఆరోగ్యాన్నందించే ఆద్భుత రసాయనాల కలయిక లేత కొబ్బరి నీళ్ల సొంతం అనడంలో సందేహం లేదు.
వేసవి ఎండలు ముదురుతున్నాయి... దీని నుండి మనల్ని రక్షించుకునేందుకు.. అనేక ఉపశమనాల ద్వారా సేద తీరేందుకు ఎన్నో రకాల పానీయాల మీద ఆధారపడుతుంటాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కూల్ డ్రింకుల షాపులు, జ్యూస్ సెంటర్లకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. కూల్ డ్రింక కంపెనీలైతే... పనిలో పనిగా రేట్లని పెంచేసే పనిలో ఉంటే... ధియేటర్లు... షాపింగ్ మాల్స్‌లతో పాటు అన ేక చోట్ల ఇష్టానుసారం బాటిళ్లపై ఉన్న ధరలకన్నా అధి కంగా వసూలు చేస్తున్నా... దాహార్తితో కిమ్మనకుండా చెల్లించి తప్పనిసరి పరిస్ధితులో సేద తీరేందుకు వాడు కుంటున్నాడు...
మరి ఇలా రసాయనాలతో తయారు చేసిన చల్లని పానీయాలు తాగటం వల్ల సుఖమేమైనా ఉందా అంటే లేదనె చెప్పాలి. పైగా లేని రోగాలను కొత్తగా మనలో ఇముడ్చుకుని ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అంత కన్నా ప్రకృతి సహజ సిద్దంగా అందించిన చల్లని పానీ యాలలో ఒకటైన లే కొబ్బరి నీళ్లని తీసుకుంటే ఆరోగ్యంకి ఎలాంటి ఢోకా లేదన్నది అనేక పరిశోధనల్లో తేలిన వాస్తవం.
వేసవితాపం తీర్చేది...
ప్రపంచంలో తయారవుతున్న ఏ పానీయం కూడా కొబ్బరి నీళ్లకు సాటి రానే రావు. శరీరానికి కావాల్సిన అనేక విటమిన్లు, ఖనిజాలని అందించే ఎలాంటి కల్తీలేని ప్రకృతి సహజ సిద్దమైన నీళ్లని అందించేది కొబ్బరే.
వేసవిలో మన శరీరంలోని నీటి శాతాన్ని తగ్గుము ఖం పడుతూ ఉంటుంది. దీని వల్ల ఎలక్రోటైల్‌లు తగ్గి నీరసం, ఆయాసం, తదితర లక్షణాలతో పాటు ఇతరా లు వస్తాయి. వీటి నుండి తక్షణ ఉపశమనం పొందా లంటే తీసుకోవాల్సింది కొబ్బరి నీళ్లనే... వీటిలో మన రక్తంలో ఉన్న ఎలక్ట్రోలైట్‌లకి సమతూల్యంగా ఉంటూ.. మన శరీరానికి లెక్కలేని ప్రయోజనాలందించే అనేక రసాయ నాలు కొబ్బనీళ్లు తక్షణం అందించి వెంటనే కోలుకునేలా చేస్తాయి. దైనందిత జీవితంలో కొబ్బరి నీళ్లని తాగటం అలవాటు చేసుకుంటే ... ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని...పైగా...పౌష్టికాహారం తక్కు వగా ఉన్నా... తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నా... శరీ రంలో సహజ లవణాన్ని కోల్పోయినపðడు కలిగే అలసట నుంచి కొబ్బరినీరు కాపాడుతుంది. డయేరియా తో ఇబ్బందిపడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం ఇదన్నది అక్షర సత్యం...
బోలెడు
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఏరేటెడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ పళ్లరసాలు తాగడం దాదాపు అందరూ తాగుతుంటారు. వీటి వల్ల పెద్దగా ఉపయో గం ఉండదు. దానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరిని వాడి తే.. ఆరోగ్యానికి మంచిది. కృత్రిమ పానీయాలు పిల్లల కు మేలు చెయ్యవు కనుక. కొబ్బరినీరే వారికి సురక్షిత పానీయంగా భావిస్తారంతా,,, ఇది సహజంగా నే తొంద రగా... స్ట్టెరైల్ అవుతుంది ప్రయాణాల్లో సైతం పిల్లలకు సాదా నీటి కంటే మంచి పానీయం. దాని వల్ల నీరు కలుషితం అయిపోయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న చింతే మీకు ఉండదు.
ఇక గర్భవతులలో ఎక్కువ మంది మలబద్ధకం, జీర్ణకోశంలో తేడాలు, గుండెలో మంట సాధారణ సమస్యలతో బాధ పడుతుంటారు. అందునా వేసవి కాలంలో ఈ బాధలు మరీ అది ్థకంగా ఉంటా యి. వీటిని అధిగ మించాలంటే కొబ్బరి నీరు తాగట మే తప్పనిసరి చేసుకోవటమే మంచి ది. కనుక గర్భవతు లు, పాలిచ్చే తల్లులు కూడా వీలచి క్కినపð డల్లా కొబ్బరి నీరు తాగుతుండాలి.
ఇక పాపాయి ఆరోగ్యానికి సైతం కొబ్బరి నీరు చాలా సహకరిస్తుంది. పాలిచ్చే తల్లులు కొబ్బరి నీరు తాగితే పాలలో కన్నా మించిన అనేక పోషకాలు అంద టమే కాక తల్లిపాలలో లారిక యాసిడ్‌ను పెంచు తాయి కనుక దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలుం టాయి కాబట్టి చిన్నపిల్లల్ని అనేక ఇన్‌ఫెక్షన్ల నుండి పరిరక్షిస్తాయి. పైగా ఈ నీటి వల్ల వృక్షసంబం ధిత హార్మోన్లు. సైటోనిన్స్. సహజసిద్ధమైన సైటోనిన్స్ డయటరీకి అభించడం వల్ల. ఎదుగుదల, అభివృద్ధి, వార్ధక్యాల్ని క్రమబద్ధీకరించడంలో ఉపకరించే హార్మోన్ల సైటోకినిన్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. కొబ్బరి నీరు వంటి వాటిద్వారా సైటోకినిన్స్ తీసుకునేవారికి శరీరం పై వార్ధక్య లక్షణాల వ్యతిరేక ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుం దని పరిశోధకులు తెలియచేస్తున్నారు. వయస్సురీత్యా వచ్చే రుగ్మతలను నివారించగలదు.
లేత కొబ్బరినీటి ప్రభావం జీర్ణవ్యవస్ధపై ఉండదు కాబట్టి నెలల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ కొద్దిగా రిప్రెషింగ్ టానికలాే ఇవ్వవచ్చు. అలాగే ఎథ్లెట్లు, క్రీడా కారులు రోజూ ఓ గ్లాసు కొబ్బరి నీరు తాగుతుంటే శరీ రానికి తక్షణ పోషకాలు అంది శక్తి కలుగుతుంది.
గుండెజబ్బులు, స్ట్రోకలేకు అధిక రక్తపోటు ప్రధాన కారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో ఇతోధికంగా సహకరిస్తాయి. ఈరెండుఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివా రించి, రక్తసరఫరాను మెరుగుచేయడంలో సహక రిస్తుంది.అలాగే గుండెజబ్బులుగలవారికి హార్ట్‌ఫెయి ల్యూర్ రిస్కును కొబ్బరి నీరు తగ్గించగలదని పరిశోద ్థ్థకులు తెలియచేస్తున్నాయి.
కొబ్బరి నీరు మూత్ర, జననాంగ వ్యవస్ధలపై థెరప టిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్ల తగ్గించడంలో, శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతానో సహకరిస్తుంది. కిడ్నీలో
రాళ్లు కరిగిపోవడా నికి కొబ్బరి నీరు మంచి ఫలితం ఇస్తుంది.
ఉష్ణప్రదేశాల్లో పాటు వేసవి కాలంలో డీహైడ్రేషన్, సన్‌స్ట్రోకలుే లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి, దీనికి సాదానీరు, పండ్లరసాలు తీసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు... కొబ్బరి నీరు ప్రభావవంతంగా పని చేసి చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆక కొబ్బరి నీరు కలరా, విరేచనాలు, ఇన ్‌ప్లూయెంజా చికిత్సల్లో వినియోగిస్తున్నారు. అలానే డీ హైడ్రేషన్‌కు దారితీయగల ఇన్‌ఫెక్షన్ సంబంధిత రుగ్మతల చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. ఎందరినో ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలను కాపాడగల తిరుగులేని పానీయం కొబ్బరి నీరన్నది వాస్తవం...
గిట్టుబాటు కావట్లే...
మండుతున్న ఎండల్లో రోడ్ల ప్రక్కన కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవారు... చాలా మంది దర్శన మిస్తున్నారు. కొబ్బరి బొండాలు తమకి ఉపాధి చూపిస్తున్నందుకు ఆనందించాలో... ఆశించిన ఫలితం రాక పోవటం పట్ల విచారించాలో అర్ధంకాని స్థితి నెలకొందని...పోతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో 10 నుండి 12 రూపాయలు చేసే బొండా ప్రస్తుతం 15 రూపాయల వరకు ధర పలుకుతోందని... కానీ రోజు రోజుకీ హౌల్ సేల్ వ్యాపారులు... రవాణా ఛార్జీలు పెరుగుతున్నందున ధర పెంచుతుండటంతో వినియోగ దారులకు అందుబాటు ధరలో అందించలేక పోతున్నా మని... పైగా ఒక్కోసారి నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తోందన్నది వారి ఆవేదన. చాలా మంది బొండం ధర విని బెంబేలెత్తి పోయి కూల్ డ్రింకులు తాగేందుకు మక్కువ చూపుతున్నారని వాపోయారు. అయినప్పటికి గతంతో పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తున్నట్లు వారు చెప్పారు.