ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకాన రమేష్ ప్రసాద్ నిర్మించిన 'ఋషి'కి దర్శకుడు రాజ్ ముదిరాజ్. అరవింద్‌కృష్ణ, సుప్రియ శైలజ, మాస్టర్ గౌరవ్, సురేష్, రంగనాథ్ ముఖ్యపాత్రధారులు. ఏ విధమైన కట్స్ లేకుండా 30-12-2011న 'ఎ' సర్టిఫికెట్‌ని 'ఇసి' జారీ చేయగా 10-2-2012న విడుదలైంది.