షణ్ముఖ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లిఖిత మూవీ మేకర్స్ నిర్మించిన 'మా ఊరి మహర్షి'లో విశ్వ, సోనూచంద్రపాల్, పృథ్వీరాజ్, రాళ్లపల్లి, విజయచందర్, సుమన్‌శెట్టి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' 18-4-2011న 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. లిక్కర్ బాటిల్స్, వాటి లేబుల్స్‌తో ఉన్న దృశ్యాలను చిత్రంలో ఎక్కడ వున్నా తొలగించమన్నారు.
2. మూడు, నాలుగు రీళ్ళలో 'చాప మీద ఎక్కి...' పాటలో చిన్ని దుస్తులతో కనిపిస్తూ అశ్లిdలంగా తొడలను చూపే దృశ్యాలను తొలగించమన్నారు.
3852.73 మీటర్ల నిడివిగల ఈ చిత్రం 3-2-12న విడుదలైంది.