నవ్య చిత్రాలయా క్రియేషన్స్ నిర్మించిన చిత్రం 'రామదండు'. రాధికా నారాయణరావు, బండి రత్నకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సతీష్ వేగేశ్న కృష్ణుడు, కళ్యాణి, ఝాన్సీ, ఎం.ఎస్.నారాయణ ముఖ్యపాత్రధారులు.
'రామదండు'ని చూసిన 'ఇసి' 5 కట్స్‌తో 23-12-2011న 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది.
ఒకటి రెండు రీళ్లలో:
1. ''హెడ్మాస్టర్ కూతుళ్లకు పెళ్లి అవదా, మొగుళ్లు రారా'' డైలాగ్ తొలగించారు.
2. పిల్లలను బెత్తంతో హెడ్మాస్టర్ కొట్టే దృశ్యాలు కత్తెర పాలయ్యాయి.
అయిదు ఆరు రీళ్ళలో:
3. ''ఆడదంటే అయస్కాంతం లాంటిది...'' నుంచి ''.... తగులుకునేది ఇనుపముక్క'' వరకు గల డైలాగ్‌ని కత్తెరించారు.
4. ఐటమ్ డ్యాన్స్‌లో ఎర్రటి బ్లౌజ్ వేసిన ఐటమ్‌గాళ్ క్లీవేజ్ ఎక్స్‌పోజర్ దృశ్యాలను తొలగించారు.
5. తొమ్మిది పది రీళ్ళలో '' నిచ్చెన నీ కంటే బరువుంది'' అని కొండవలస అనే డైలాగ్ కత్తెర పాలయింది.
3685.37 మీటర్ల నిడివిగల 'రామదండు' 3-2-12న విడుదలైంది.