
తెలుగు లలితకళాతోరణం పేరు మారిస్తే బోర్డు పీకేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్ నేత సుబ్బిరామిరెడ్డికి అంతగా దానం చేయాలని ఉంటే మురికివాయిడల్లో మరుగుదొడ్లు నిర్మించి రాజీవ్, ఇందిరల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. పేరు మార్చాలనుకుంటే సాహిత్య సేవ చేసిన సుద్దాల హనుమంతు, సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు
సూర్య సౌజన్యంతో