27, అక్టోబర్ 2010, బుధవారం
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బన్వర్‌లాల్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బన్వర్‌లాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఐవీ సుబ్బారావు కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్