తెలంగాణ ఏర్పాటు అం శంపై టీడీపీ అధినేత చంద్రబాబును శంకించడంతగదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అంశంపై టీఆర్ఎస్ నిలదీయకుండా కేవలం టీడీపీని విమర్శించ డం చూస్తుంటే ఆ రెండు పార్టీలు లో పాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే టీడీపీకి చెందిన ఆంధ్ర ప్రాంత ఎంపీలు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు.