ప్రపంచ కప్-2011లో సెహ్వాగ్ తొలి శతకం
మీర్పూర్‌లో ప్రారంభమైన ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 2011లో ప్రారంభమైన ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా పేరు నమోదు చేసుకున్నాడు. కేవలం 94 బంతుల్లోనే ఒక సిక్సర్‌తోపాటు, 9 ఫోర్లు సాధించిన సెహ్వాగ్‌కు వ్యక్తిగతంగా వన్డేలలో ఇది 14వ సెంచరీ.