నెల్లూరు : రాబోయే ఎన్నికల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి 222 సీట్లు రావటం ఖాయమని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పడిపోతుందని రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే.. సంక్షేమ పథకాలు కొనసాగించకపోతే .. సర్కార్ కుప్పకూలుతుందన్నారు.