2, ఫిబ్రవరి 2011, బుధవారం

సంవత్సరం క్రితమే తెలంగాణ కోసం రాజీనామా అందించా

తన రాజీనామాతో తెల ంగాణ ఏర్పడుతుందంటే ఈ క్షణం చేయడానికి వెనుకాడే ప్రసక్తే లేదన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రబెల్ల్లి దయాకర్ రావు. సంవత్సరం క్రితమే తెలంగాణ కోసం రాజీనామా లేఖను స్పీక ర్‌కు అందించానని తెలం గాణ ద్రోహులు, తెలంగాణ పేరు చె ప్పుకొని పబ్బం గడుపుకునే వారు, తెలంగాణ వాదంతో బాగుపడిన వా రు, పదవుల కోసం పార్టీలు మారిన వారికి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.