2, ఫిబ్రవరి 2011, బుధవారం

మంత్రిపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్

పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినమంత్రి పి.శంకర్‌రావుపై చర్య తీసుకోవాలంటూ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపద్యంలో విచారణ కోరుతూ మంత్రి పి.శంకర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంపై స్పందన కోరగా 'రాత్ గయీ... బాత్ వోహీ' అని జవాబిచ్చారు.