తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు బుధవారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సాల్‌ను కలిశారు. రాష్ట్రంలో సహాయ నిరాకరణ, తెలంగాణ బంద్, విద్యార్థులపై లాఠీఛార్జ్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టడం ద్వారానే రాష్టంలో శాంతి నెలకొంటుందని.. ఈ దిశగా కేంద్రం కృషి చేయాలనీ కోరారు