తెలంగాణసెగ రాష్ట్ర సచవాలయానికి తాకింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని
కోరుతూ రాజకీయ జేఏపీ పిలుపు మేరకు ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న
నేపథ్యంలో సచివాలయంపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున, పోలీసుల ఉత్తర్వుల
మేరకు 29, 30 ఈ రెండు రోజులు సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ
చేసింది. అలాగే సచివాలయం ప్రాంగంలో ఐదుగురు గుమిగూడి ఉండకుండా 144
సెక్షన్‌ను అధికారులు విధించారు.