గత కొంత కాలంగా పలు ప్రాంతాల నుంచి
వినిపిస్తున్న హైకోర్టు బెంచ్ ఏర్పాటున్న డిమాండ్‌లపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి రోశయ్య స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి సమీక్షించి నివేదిక సమర్పించాలని న్యాయశాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పధాన కార్యదర్శి సీఎస్వీ ప్రసాద్ శనివారం నోట్ జారీ చేశారు.