ఇటీవల్ జైపూర్ లో ... తన సుపుత్రుడిని వెంట పెట్టుకొని వెళ్తున్న
ఓ కోతికి అనుకూని అవాంతరం.. రోడ్ దాతే సమయంలో... ఓ వాహనం చిన్న కోతిని గుద్దేయటం... గాయాలపాలైన ఆ కోతి పిల్లని ఓ సునక రాజు నోట చేజిక్కించుకోవాలని చూడటం... పట్టువదలని కోతి... కుక్కపై దడి చేసి తరిమి కొట్టడం ఊ ఫోటో గ్రాఫర్ కి చిక్కి..
మానవత్వం మరచి... కన్నవాళ్ళ నే చెత్తకుప్ప లో పడేస్తున్న వల్లకిది కను విప్పు కావాలి...
మాతృ ప్రేమ మాధుర్యం తెలుసు కోవాలి.