ఇప్పటికే హైదరాబాద్ని ప్రత్యెక రాష్త్రం చేయాలన్న డిమాండు గ్రేటర్ మంత్రులు వినిపిస్తూ0టే... మరో వైపు కాంగ్రెస్ ఎంఎల్ ఎ లు ఇందుకు విచిన్నంగా వ్యవహరిస్తున్నారు... ముఖ్యంగా ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మరో అడుగు ముందుకేసి రాయల్ తెలంగాణకి జై కొట్టారు...
ఐతే తెలంగాణలో మొత్తం రాయలసేమని కలిపేందుకు తను వ్యతిరేకమని చెపుతూనే... అనంతపురం, కర్నూలు జిల్లాలను మాత్రమే తీసుకుంటామని చెప్పారు. కంటోన్మెంట్ ఎంఎల్ ఎ శంకర్‌రావుకు హోంమంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందంటేనే మద్దతు ఇస్తాను' అని కేఎల్ఆర్ ప్రకటించడం చర్చనీయంసమవుతోంది