ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ వి షయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన వ్యక్తం చేసింది. ఆది లాబాద్ జిల్లా
బెల్లం పల్లెలో తెలంగాణ కుల సంఘాల ఐక్యవేదిక ఈ విన్నూత్న నిరసన కార్యక్రమం చేసింది.