అరున్నర సంవత్సరాల యూపీఏ పాలనలో కాం గ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాలలో వేలకోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి.
జలయజ్ఞంలో ఇప్ప టి వరకు రూ. 60వేలకోట్లు ఖర్చుచేయగా దీంతో రూ. 20వేల కోట్లు కమీషన్ల పేరిట కాంగ్రెస్ నేతలు దండుకున్నారని... అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట లక్షకోట్లు దోచుకున్నవైఎస్.రాజశేఖర్‌రెడ్డి ర్రాష్టాన్ని సర్వనాశనం విధాల చేసాడని ఆరోపించారు.
కేసీఆర్ విధానాల మూలంగానే బలిదానాలు జరిగాయని వీటికి ఆయన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.